మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటంరెడ్డి సంచలన కామెంట్స్
మాజీ సీఎం జగన్ పై నెల్లూరులో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు..దొంగలుపడ్డ ఆరు నెలలకి మాట్లాడుతూ ఉన్న జగన్ పై విమర్శలు చేసారు...బాలకృష్ణను విమర్శించే స్థాయి నీది కదన్నారు