తుని: రాష్ట్ర ప్రజలకు గణపతి స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడి
Tuni, Kakinada | Sep 14, 2025 కాకినాడజిల్లా తుని మండలం ఎస్న్నవరం పంచాయతీ శేషాద్రి నగర్ ప్రాంతంలో జరిగిన గణపతి ఉత్సవాలలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదివారం పాల్గొన్నారు.రాష్ట్ర ప్రజలకు గణపతి స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ మాజీ మంత్రి తెలిపారు.అనంతరం స్వామివారి నవరాత్రులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరనలో మంత్రితోపాటు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు