ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఎస్సై మహేంద్ర మహాత్మా జ్యోతిరావు పూలే కు నివాళులు అర్పించారు. ఆయన సేవలు వెలకట్టలేనివని ఎస్ఐ మహేంద్ర అన్నారు. అణగారిన వర్గాల ను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని. మహిళలకు హోదా కల్పించిన గొప్ప మహనీయుడనీ కొనియాడారు.