ప్రజాదర్బార్ లో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్న మంత్రి సంధ్యారాణి
Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్...