పి ఎం జె జ్యువెలర్స్ లో బంగారు గోల్మాల్ ,మేనేజర్ ని నిర్బంధించిన యాజమాన్యం
Nandyal Urban, Nandyal | Sep 26, 2025
నంద్యాల పి ఎం జె గోల్డ్ మాల్ లో బంగారు విషయంలో మేనేజర్ దీపక్ గందరగోళం చేశాడంటూ గత మూడు రోజులుగా మేనేజర్ దీపక్ నీ పీఎంజే యాజమాన్యం మంచిస్తుందని మేనేజర్ తండ్రి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకు ఆరోగ్యం బాలేదంటూ యాజమాన్యాన్ని కోరుతున్న, ఇంటికి పంపించట్లేదు అంటూ దుకాణం ముందు తల్లిదండ్రులు బేటాయించారు.