మహదేవ్పూర్: లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 7 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ కి 7,25,050 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు