గిద్దలూరు: గిద్దలూరులో కాటికాపర్ల సమావేశం, కాటి కాపర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న సంఘం సభ్యులు
గిద్దలూరులో కాటికాపరుల సంఘం జిల్లా సమావేశం శనివారం యుటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. స్మశానంలో వృత్తి నిర్వహించే కాటికాపరులను ప్రభుత్వం గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వారు మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించకపోతే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నాయకులు రాజేశ్వరరావు తెలియజేశారు.