మేడ్చల్: కీసర సీఐ ఆంజనేయులు, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డికి మట్టి వినాయకుడి విగ్రహాలు అందజేత
Medchal, Medchal Malkajgiri | Aug 21, 2025
వినాయక చవితిని పురస్కరించుకొని కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, సీఐ అర్వపల్లి ఆంజనేయులు, ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి...