భూపాలపల్లి: పరిహారం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్డీవో కార్యాలయం ఫర్నిచర్ జప్తు, ఉత్తర్వులు జారీ చేసిన సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి
భూపాలపల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గల ప్రభుత్వ సొమ్మును జప్తు చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచిన భూపాలపల్లి జిల్లా కోర్టు..గోరికొత్తపల్లి మండలం చినకోడపాకకు చెందిన కుంటపల్లి విజయలక్ష్మి , కుసుంబ నప్పిన్న,పెండ్యాల వసంత, గార్ల వారసత్వ భూమినీ11 ఎకరాల 22 గుంటల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం 1988 కు ముందు తీసుకొని ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకపోవడంతో కోర్టు తీర్పు ఇవ్వడంతో జప్తు చేశారు.