రాయదుర్గం: సిఫార్సు మేరకే యూరియా వాడాలంటూ ఆవులదట్ల సహా పలు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వ్యవసాయ అధికారులు
Rayadurg, Anantapur | Sep 11, 2025
సిఫార్సు మేరకు మాత్రమే యూరియా వాడాలని అధికంగా వాడడం వలన పంటలకు చీడపీడలు ఉద్ధృతి పెరుగుతుందని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య...