ఎల్లారెడ్డి: బేస్మెంట్ బిల్లు ఒక్క రూపాయి రాదని ఎగతాళి.. ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో బిల్లు మంజూరు
Yellareddy, Kamareddy | Jul 29, 2025
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు బేస్మెంట్ బిల్లు ఒక లక్ష రూపాయలు మంజూరు అయినందుకు...