చంద్రగిరి నియోజకవర్గంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పై రైతుల ఆగ్రహం
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కొమ్మిరెడ్డి గారి పల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పై రైతులు డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు ఆయన నిర్లక్ష్యం కారణంగా రైతులు డ్వాక్రా మహిళలు వడ్డీ రాయితీ కోల్పోవడం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. రుణాల విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురి చేయడం వంటి సమస్యలతో ఉన్నతాధికారుల స్పందన కోసం డిమాండ్ చేస్తున్నారు.