తాడిపత్రి: అనంతపురంలో ఈనెల 13న జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన యాడికి మండల ఎమ్మార్పీఎస్ నేతలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని నిరసిస్తూ అనంతపురంలో చేపట్టే నిరసనను విజయవంతం చేయాలని యాడికి మండల ఎంఆర్పిఎస్ నేతలు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. చీప్ జస్టిస్ స్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈనెల 13వ తేదీన అనంతపురంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ఈనెల 23వ తేదీన అమరావతిలో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 17న అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్