చిన్నపాటి వర్షానికే వరద పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జలమయం సమస్య తీవ్రరూపం దాల్చింది,నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి చిన్నపాటి వర్షానికే మారుతి నగర్, హజీ నగర్, సాయిబాబా పేట ప్రాంతాలు పూర్తిగా నీటమునుగుతున్నాయి, మంగళవారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు,సమస్య ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పరిశీలించారు,మున్సిపల్ కమీషనర్ యస్ బేబిఈ సమస్యను పలుమార్లు నేషనల్ హైవే అధికారుల దృష్టికితీసుకెళ్లినా,ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు,వెంటనే నల్లావేరు, డ్రెయినేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి పట్ట