తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ సిఎండి కార్యాలయం జయప్రదం చేయాలన్న విద్యుత్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు
Hindupur, Sri Sathyasai | Jul 15, 2025
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపే విధంగా...