నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు
నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లని నియమించింది. పోలీసు శాఖలో ముగ్గురు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండడంతో జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా సౌజన్య ఉండగా.. టౌన్ డీఎస్పీగా సింధుప్రియా ఉన్నారు. అత్యంత సవాళ్లతో కూడుకున్న పోలీస్ శాఖలో మహిళా"మణు"లు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లా ప్రజలు