పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని రాజంపేట పోలీసులు ఆర్ అండ్ బి బంగ్లా నుండి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు శుక్రవారం పోలీసులు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల తో ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీసులు అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధుల నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారు చిరస్థాయిగా నిలుస్తారన్నారు. వారి సాహసం సదా స్ఫూర్తిదాయకమని కొనియాడారు విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం అని అన్నారు అలాగే పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిత్యం ఎండ, వా