సర్వేపల్లి: రౌడీ షీటర్ల పై పీడీ యాక్ట్ పెట్టండి : నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఆదేశం
రౌడీ షీటర్ల పై పీడీ యాక్ట్ పెట్టండి : నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఆదేశం రిపీటెడ్ గా నేరాలు చేసే వారిపై పిడి యాక్టివ్ నమోదు చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఆదేశించారు. నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గత మూడేళ్ల క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఏ ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో ఆరా తీశారు. రౌడీ షీటర్ల పై ఉక్కు పాదం మోపాలని ఈ సందర్భంగా ఆమె సోమవారం సాయంత్రం ఐదు గంటలకి ఆదేశించారు