అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అత్యధికంగా నంద్యాల అర్బన్ లో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం
Nandyal Urban, Nandyal | Oct 23, 2025
నంద్యాల జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి బుధవారం నుండి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నంద్యాల అర్బన్ మండలంలో 29.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాక అత్యల్పంగా ప్యాపిలి మండలంలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది కొడ