రికార్డ్ స్థాయిలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందిస్తున్నాం, 79మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Sep 12, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందిస్తున్నామని...