సైదాబాద్: సైదాబాద్‌లో ఆక్రమణలను తొలగించిన అధికారులు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక
ఫుట్ పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు. పదుల సంఖ్యలో ఆక్రమణలు తొలగించిన అధికారులు.. ఫుట్ పాత్ లు, రోడ్లు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టడం తో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ఫిర్యాదు లతో కూల్చివేసినట్టు తెలిపారు అధికారులు