అన్నమయ్య జిల్లా మదనపల్లి ప మండలంలో కాట్రాట్పల్లి. అమ్మ చెరువు మిట్ట. బికేపల్లి. చంద్ర కాలనీ. రామారావు కాలనీ .శివాజీ నగర్. చౌడేశ్వరి బజార్ . లో లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిది 15 లక్షల చెక్కులను 15 మంది లబ్ధిదారులకు గురువారంపంపిణీ చేసిన మదనపల్లి శాసనసభ్యులు ఎం. షాజహాన్ బాషా, ఆయన మాట్లాడుతూ బాధితులకు సీఎం చంద్రబాబు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.