అసిఫాబాద్: బ్యాంకుల వద్ద ఉన్న దళారీ వ్యవస్థను పూర్తిగా నివారించాలి:CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్
Asifabad, Komaram Bheem Asifabad | Sep 11, 2025
బ్యాంకుల వద్ద రుణాల పేరుతో రైతులను నట్టేట ముంచుతున్న దళారీ వ్యవస్థను జిల్లా అధికారులు అరికట్టాలని CPM జిల్లా కార్యదర్శి...