గుంతకల్లు: గుంతకల్లు రైల్వే స్టేషన్లోని 7వ నెంబర్ ప్లాట్ఫామ్‌పై పైకప్పు పెచ్చులు ఊడి గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి
గుంతకల్ రైల్వే స్టేషన్లోని 7వ నంబర్ ప్లాట్ఫామ్ పై రైల్వే స్టేషన్ పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో మణికంఠ అనే పాలుడు తీవ్రంగా గాయపడిన సంఘట తెలిసిందే.. గాయపడిన బాలుడిని గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి తరలించిగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మణికంఠ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.