తుని నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో మరోసారి ధ్వజమెత్తారు ప్రధానంగా తీర ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదంటూ పేర్కొన్నారు. తొండంగి మండలం అద్దరిపేట మొదలుకొని పెరమళ్ళపురం వరకు ఇదే పరిస్థితి నెలకొంది అంటూ తెలియజేశారు డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలంటూ ఆమె అసెంబ్లీలో కోరారు