మెదక్: ప్రజావాణిలో 96 దరఖాస్తులు స్వీకరణ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Medak, Medak | Sep 15, 2025 మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ప్రధాని కార్యక్రమాల్లో 96 దరఖాస్తు స్వీకరించి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు స్వీకరించి దరఖాస్తులను ఇండాస్ చేస్తూ వెంటనే పరిష్కరించాలని సూచించారు పరిష్కరించని యెడల స్థితిగతులను భావితం వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగారావు డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు జెడ్పి సీఈవో ఎల్లయ్య తోపాటు జిల్లా విద్యార్థుల ప్రొఫెసర్ రాధాకృష్ణ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .