మంత్రాలయం: మంత్రాలయంలో భక్తులు శ్రీ మఠం వారు ఏర్పాటు చేసిన షవర్ల వద్దనే స్నానాన్ని ఆచరించాలి: తహసీల్దార్ రమాదేవి
Mantralayam, Kurnool | Aug 18, 2025
మంత్రాలయం: మండల కేంద్రంలో భక్తులను స్నానానికి నదిలోకి వెళ్ళవద్దని తహశీల్దార్ రమాదేవి అన్నారు. సోమవారం మంత్రాలయం శ్రీ...