తుని చెప్పిందొకటి చేసింది ఒకటి కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయుల అసహనం
Tuni, Kakinada | Sep 15, 2025 ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉపాధ్యాయులకు నిలబెట్టకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని యుటిఎఫ్ నేతలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నుంచి యుటిఎఫ్ అనుబంధ సంస్థలతో కలిసి నిరసనరాలి నిర్వహించింది.తుని అన్నవరం కత్తిపూడి శంకవరం మీదగా జిల్లా కేంద్రానికి చేరుకుంది సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉపాధ్యాయులకు నెరవేర్చాలని వారు పేర్కొన్నారు