రంపచోడవరం డ్వామా ఏపీడిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ విశ్వనాథ్ -మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ కలిసిన డ్వామా ఏపిడి
Paderu, Alluri Sitharama Raju | Sep 11, 2025
సిబ్బంది సహకారంతో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధిహామీ శ్రామికుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యంగా...