కోరుట్ల: మెట్పల్లి పట్టణ శివారు మారుతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంఘటన స్థలాన్ని సందర్శించిన మెట్పల్లి సీఐ అనిల్ ఎస్సై కిరణ్ కుమార
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులోని మారుతి నగర్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట్ల పట్టడానికి చెందిన కావడంతో శుక్రవారం మెట్పల్లి సీఐ అనిల్ ఎస్సై కిరణ్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు