చిత్తూరు అభివృద్ధి లక్ష్యంగా, యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్
Chittoor Urban, Chittoor | Sep 3, 2025
చిత్తూరు : చిత్తూరు నియోజకవర్గానికి పేరున్న కంపెనీలు వస్తాయని.. యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని...