బీ కొత్తకోట బీసీ కాలనీకి చెందిన దంపతులు మునెమ్మ కృష్ణప్పలకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని బుధవారం విజ్ఞప్తి చేశారు
Thamballapalle, Annamayya | Jul 30, 2025
పింఛను ఇచ్చి ఆదుకోండి: వేడుకుంటున్న వృద్ధ దంపతులు ఆరు సంవత్సరాలుగా మంచానికే పరిమితమై వృద్ధులు బి.కొత్తకోట పట్టణం బీసీ...