తాడికొండ: 100 కుటుంబాలు టిడిపిని వీడి మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరిక..
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలో తుళ్ళూరు మండలం, రాయపూడి గ్రామం నుండి టి.డి.పి., జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 100 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలోకి జాయిన్ అయ్యాయి ఈ సందర్భంగా వారికి మేకతోటి సుచరిత గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడుతూ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు... *త