భాకరాపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు కార్లు సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు
భాకరాపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల పై అటవీ శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు ఇందులో భాగంగా 25 లక్షల రూపాయలు విలువచేసే 15 ఎర్రచందనం దొంగలు రెండు కార్లను సీజ్ చేశారు. రెండు ప్రాంతాలలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించగా దుంగలు కార్లను వదిలివేసి స్మగ్లర్లు పారిపోయారు. దీనిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు అలాగే దొంగలను కార్లను సీజ్ చేశారు.