ఇబ్రహీంపట్నం: రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హత్యకు గురైన యువతని గుర్తించిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ లో జరిగిన హత్య కేసులో మృతి చెందిన యువతని నాంపల్లికి చెందిన రేష్మ బేగంగా బుధవారం పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఈ కేసులో భాగంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పట్టుకుంటామని తెలిపారు.