గోదావరి వరద నీటిలో మునిగిపోయిన ఆలయం, ఇప్పుడు బయటపడింది, ఆలయాన్ని శుభ్రం చేస్తున్న దేవస్థాన సిబ్బంది
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 17, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరదనీటిలోంచి...