కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు తెలిపిన కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి
Kalwakurthy, Nagarkurnool | Apr 20, 2024
కల్వకుర్తి మున్సిపాలిటీలోని తిలక్ నగర్‌కు చెందిన రాజు, ఆమనగల్‌లోని శాంతినగర్‌కు చెందిన రమణ మద్యం తాగి వాహనాలు నడపడంతో...