కుల్చారం: ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై యేసయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.