నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు బుధవారం నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సీనియర్ లెవెల్ బాక్సింగ్ సెలక్షన్స్ జె ఫయాజ్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మరియు నందికొట్కూరు బాక్సింగ్ అసోసియేషన్ ఇన్చార్జి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరు ఫిజికల్ డైరెక్టర్ ఆసిఫ్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు,క్రీడాకారులను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ పి రవి కి పరిచయం చేసిన తర్వాత లాంఛనంగా బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు,ఈ పోటీలనుపోటీలలో ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు మరియు స్థానిక నందికొట్కూరు ప్రాంతం నుంచి కూడా క్రీడాకారులు పాల్గొన్నారు,ఈ