భూపాలపల్లి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మున్సిపల్ పంప్ ఆపరేటర్కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మున్సిపాలిటీలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దేవేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి...