విడవలూరు మండలం, పార్లపల్లి గిరిజన కాలనీలో ఇంటి స్లాబ్ నేల కూలింది. నేల కూలిన ఇంటిని అధికారులతో కలిసికోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అధికారులు నాయకులు అప్రమత్తమై లోతట్టుప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని లేకుంటే స్లాబ్ కూలిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు.ముఖ్