శ్రీకాకుళం: బెజ్జిపురం మండల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలన్న మండల సాధన సమితి సభ్యులు ప్రసాదరావు
Srikakulam, Srikakulam | Sep 7, 2025
బెజ్జిపురం మండల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని మండల సాధన సమితి సభ్యులు ప్రసాదరావు అన్నారు. ఆదివారం లావేరులోని అదపాక...