అనంతగిరి: డముకు ఘాట్ రహదారిలో అదుపుతప్పి బొలెరో బోల్తా- స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్
Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
అనంతగిరి మండలంలో శనివారం సాయంత్రం రహదారి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి...