గుంటూరు: తురకపాలెం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు
Guntur, Guntur | Sep 8, 2025
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో గ్రామంలో కేవలం వ్యక్తులు, వ్యవస్థల లోపం వల్లనే 40 మందికి పైగా మరణించారని సిపిఎం రాష్ట్ర...