చంద్రగిరిలో రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు
చంద్రగిరిలో పెట్రోల్ దొంగలు చెలరేగిపోతున్నారు చంద్రగిరి తో పాటు శివారు పంచాయతీలలో ఇళ్ళ ముందు పార్కు చేసి ఉన్న వాహనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ దోచేస్తున్నారు సుమారు మూడు ఇళ్ల వద్ద ఉంచిన వాహనాల్లో పెట్రోల్ కాజేసిన ఘటన సీసీటీవీలో రికార్డు అవ్వగా అది కాస్త వైరల్ అయింది పెట్రోల్ కు బదులు వాహనాలను కొట్టే ముందే పోలీసులు చర్యలు తీసుకోవాలంటే స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.