దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది: రామచంద్రాపురం యూత్ సమ్మిట్ లో సినీ నటుడు నారా రోహిత్
Ramachandrapuram, Konaseema | Aug 12, 2025
యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. రామచంద్రాపురం మండలం రామచంద్రాపురంలో అంతర్జాతీయ...