తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో ఎమ్మెల్యేలు రెడ్డప్ప మాధవి రెడ్డి భూమా అఖిలప్రియ గ్రీష్మ బండారి శ్రావణి తో పాటు ఎంపీలు డీకే అరుణ రవిచంద్ర తదితరులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని సత్కరించారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయం వెలుపల భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు.