జడ్చర్ల: రాజాపూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు మృతి
జడ్చర్ల సమీపంలోని రాజాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది రెండు కార్లు ఒకేసారి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారనిపోలీసులు పేర్కొన్నారు చనిపోయిన ఇద్దరు వ్యక్తులను ఈ మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అతని తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు