ఈ నెల 26న డీబీఎస్‌యూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు పిలుపు
Vizianagaram Urban, Vizianagaram | Aug 18, 2025
నగరంలో స్థానిక డి.బి.ఎస్.యు కార్యాలయంలో జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని,పత్రికా సమావేశం సోమవారం 12pm నిర్వహించి గోడ...