వికారాబాద్: ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు కచ్చితంగా వేసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
Vikarabad, Vikarabad | Aug 11, 2025
ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో వేసుకోవాలని జాతీయ నులిపురుగుల...